పల్లవి:-
ఏ పాప-మెరుగనీ - ఓ పావనా-మూర్తి
పాప వీమోచ-కుండా ఆ
నా పాలి థైవమా - నా పాపములకొర
కీపాట్లు-నొందినావా
1వ చరణం:-
ముల్లతో కీరీ-టమల్లి నీ శరముపై
జల్లాటమున-ముత్తిరా ఆ
ముల్లపోట్లకు శిరము తల్లడిల్లగ
సొమ్మశిల్లి-పోతివా-రక్షకా
2వ చరణం :-
కలువరీగిరిదనుక శిలువ - మోయాలేక
కలువరమునొంది-నావా-ఆ
శిలువ నీతో-మోయ తదువ-లా
వే-రొకని తోడుగా-నిచ్చి-నారా
3వ చరణం:-
చెడుగుయు-దులుపెట్టి - పడరాని పాట్లకు
సుడువడీ-నడచినావా-ఆ
కడకు-కల్వరిగిరీ - కడకేగి-సిల్వను
గ్రక్కునా-దించినా-వా-ఆ
4వ చరణం:-
ఆ కాల-కర్ములా భీకరంబుగ-నిన్ను
ఆ కొండపై-నుంచి-రా ఆ
నీ కాలు-సేతులూ - ఆ కొయ్యకే-సూది
మేకులతొ-గుచ్చి-నారా
" ఏ పాప మెరుగనీ "
Audio song
👇👇👇
centers
.... 0 ....
Click here to watch online
👇👇👇
.... 0 ....