చరణం:-
నీ పిలుపు వలన - నేను నశించిపోలేదు
నీ ప్రేమ ఎన్నడు - నన్ను విడువాలేదూ
నీ కృప కాచుట వలన - జీవిస్తున్నాను
నీ ప్రేమకు - సాటీలేదూ
" 2 "
1వ చరణం:-
నశించుటకు ఎందరో వేచియున్ననూ
నశింపని నీ పిలుపు నన్ను కాపాడెనూ
ద్రోహము నిందల మద్యలొ నే నడచినను
నీ నిర్మల హస్తము నన్ను భరియించెను
యజమానుడా నా యజ-మానుడా
నన్ను పిలచిన - యజమానుడా
యజమానుడా నా యజ-మానుడా
నన్ను నడిపించే - యజమానుడా
2వ చరణం :-
మనషులు మూసిన తలుపులు కొన్నైనను
నాకై నీవు తెరచినవి అనేకములు
మనవేదనతో నిన్ను విడచి పరుగెత్తిననూ
నన్ను వెంటాడి నీ సేవను చేసితీవి
నా ఆధారమా నా ధైవమా
పిలిచిన ఈ పిలుపునకు కారణమా
" 2 "
3వ చరణం :-
పిలిచిన నీవు నిజమైనవాడవూ
నన్ను హెచ్చించే ఆలోచనగలవాడవూ
ఏదేమైననూ కొనసాగించితివీ
నీపై ఆధారపడుటకూ అర్హుడవూ
నిన్నూ నమ్మెదనూ - వెంబడింతునూ
చిరకాలమూ - నిన్నే సేవింతునూ
" 2 " నీ పిలుపు "
.... 0 ....
Audio song
👇👇👇
.... 0 ....
Video file
Click here to watch online
👇👇👇
.... 0 ....