పల్లవి:-
నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపూ
శిల్పి చేతిలో - శిలను నేను - అనుక్షణమూ - నన్ను చెక్కుమూ - నన్ను చెక్కుమూ
1వ చరణం:-
అంధకారా - లోయలోనా - సంచరించినా - భయము లేదూ
నీ వాక్యం - శక్తి గలదీ - నా త్రోవకూ - నిత్య వెలుగూ
" 2 "
2వ చరణం:-
గోర పాపినీ - నేను తండ్రీ - పాప ఊబిలో - పడియుంటినీ
లేవా నెత్తుమూ - శుద్ధి చేయుమూ - పొందనిమ్మూ - నీదు ప్రేమనూ
" 2 "
3వ చరణం:-
ఈ భువిలో - రాజు నీవే - నా హృదిలో - శాంతి నీవే
కుమ్మరించుమూ - నీదు ఆత్మనూ - జీవితాంతమూ - నీ సేవ చేసెదన్
" 2 "
" నీ చేతితో "
.... 0 ....
Click here to listen
👇👇👇
Video song
Watch online
.... 0 ....