![Telugu christian songs and lyrics Yesu neeve kavalayya telugu christian song lyrics](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEilAz_U_oPfb7i86iRoHSdU_IHZxH2y7HSglQbeCWfCrRHq1pbEudr0s5lXo_DvaQaX2GgYFRWukLG1zjyOA8ENiFluQ8GLwW5RtOXG0yAKHXrBivYbNSEEfCeK-_DfhZAQ-jzP2_QgFmzI0DTeLWuQDDBYAF9GAj9CNUrVmG9RIMrgfw340H191RaOvQ/w640-h361/Yesu%20neeve%20kavalayya%20teluguchrustuanhub.jpeg)
పల్లవి:-
యేసు - నీవే కావాలయ్యా
నాతో కూడా - రావాలయ్యా " 2 "
ఘనుడా నీ దివ్యసన్నిధి - నను ఆదుకొనే నా పెన్నిధి
నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా " 2 "
" యేసు నీవె "
1వ చరణం:-
నీవే నాతో వస్తే - దిగులు నాకుండదూ " 2 "
నీవే ఆజ్ఞాపిస్తే - తెగులు నన్నంటదూ " 2 "
" నీవే కావాలయ్యా "
2వ చరణం:-
నీవే నాతో వస్తే - కొరత నాకుండదూ " 2 "
నీవే ఆజ్ఞాపిస్తే - క్షయత నన్నంటదూ " 2 "
" నీవే కావాలయ్యా "
3వ చరణం :-
నీవే నాతో వస్తే - ఓటమి నాకుండదూ " 2 "
నీవే ఆజ్ఞాపిస్తే - చీకటి నన్నంటదూ " 2 "
" నీవే కావాలయ్యా "
.... 0 ....
Audio song
👇👇👇
.... 0....
Click here to watch online
.... 0 ....