పల్లవి :-
ఎంతో ఎంతో ప్రేమా గల నా యేసయ్యా ..." 2 "
నీవు నన్నూ ప్రేమించినావూ " 2 " ఎంతో "
1వ చరణం:-
ఏ మంచితనమూ - నాలో లేదు
దౌర్బాగ్యుడను నేనూ .....
హాని కరుడనూ - ధూషకుడనూ
హింసకుడనూ నేనూ " 2 "
నా కొరకు నీవూ - మరణించినావూ " 2 "
సమాధిలో పెట్టబడీ తిరిగీ లేచావూ " 2 " ఎంతో "
2వ చరణం :-
నీ ప్రేమ చేతా నా.. ప్రాణమునూ
గోతి నుండి - విడిపించీ.....
నీ వీపు వెనుకా - నా పాపములన్నీ
నీవు పారవేసితివి " 2 "
నా కొరకు నీవూ - మరణించినావూ " 2 "
సమాధిలో పెట్టబడీ తిరిగీ లేచావూ " 2 " ఎంతో "
.... 0 ....
No audio file
.... 0 ....
No video file
.... 0 ....