ఇంక ఇంక సమయముందనీ సోదరా - యేసయ్యకు దూరమవ్వకూ
ఇప్పుడే యేసు రాడనీ సోదరా - పాపమందు సాగివెల్లకూ " 2 "
యేసు రాక ఎప్పుడో - ఏ శాస్త్రమైన చెప్పెనా
రేపేమౌతుందో శాస్త్ర వేత్త చెప్పునా " ఇంక "
1వ చరణం :-
ఎన్ని మేల్లు నీకు చేసినా మరచి - కాలుజారు స్తలమునందునే నిలచి " 2 "
వ్యసనము విడువక - రోగివైతివా
యేసయ్య నిన్ను చూచి - జాలిపడి పిలిచినా " 2 "
ఇంక "
2వ చరణం :-
ఆపదలో యేసు నామమే తలచి - సంఘములో సాక్ష్యమివ్వడం మరచి " 2 "
యేసును నమ్మకా - కృపను కోల్పోతివా
యేసయ్య రక్తములో - రక్షణ వుందని తెలిసినా " 2 " ఇంక "
3వ చరణం :-
సన్నిదిలో భక్తిపరులుగా నటించి - లోకములో పాప కూపములో బ్రతికీ " 2 "
రక్షణ పొందుటలో - నిర్లక్ష్య ముంచినా
పాపమునకు జీతముందనీ తెలిసినా
నీ పాపమునకు జీతముందనీ తెలిసినా " ఇంక "
.... 0 ....
Audio file
👇👇👇
.... 0 ....
Video file
.... 0 ....