పల్లవి:- నా దాగుచోటు నీవేనయా - యేసు నీ చాటున ఉన్నానయా
అనుపల్లవి:-సంతోషమె...సంతోషమే...యేసు నీ సన్నిధిలో సంతోషమే..2..నా దాగుచోటు"1వ చరణం:-
జల ప్రవాహములు పొరలి వచ్చినాను - శత్రు సమూహములు తరలి వచ్చినను "2"
నా మీదికెన్నడు రావు - నన్నేమి చేయలేవు "2"
నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు " సంతోషమే "
2వ చరణం:-
నా మీద దృష్టియుంచి జ్ఞానము నేర్పెదవు - ఉపదేశము చేసి మార్గము చూపెదవు "2"
నా కాలు జారనీయవు శ్రమలో తప్పించి గొప్ప చేతువు "సంతోషమే"
3వ చరణం:-
సాతాను ఉరి నుండి నను విడిపించెదవు - నాశన తెగులు నుండి నను రక్షించెదవు "2"
రాత్రిలో భయములేదూ - అపాయమేది రాదు "2"
దూతలకాజ్ఞ ఇచ్చావు - రాయి కూడా నన్ను తాకదు "సంతోషమే"
---------- 0 ----------
Image songs (formate)
Click image
Audio song
👇👇👇
---- 0 ----
Video file
---- 0 ----
Tags:
LYRICS AUDIO VIDEO songs