పల్లవి:-
ఊహకు అందని ప్రేమ - నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ - నా యేసు ప్రేమ
తరాలెన్ని మారినా - యుగాలెన్ని గడచిన
జగనా మారనిది నా యేసు ప్రేమ
ప్రేమా ప్రేమ నా యేసు ప్రేమ - ప్రేమా ప్రేమా నా తండ్రి ప్రేమా"2" "ఊహకు"
1వ చరణం:-
మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం
దేవా నీవు ప్రేమిచుటకు నీ కృపే కారణం "2"
అనుపల్లవి:-
మనుషులు మారినా - మమతలు మారినా
బందాలు వీడిన - యేసు ప్రేమ మారదు "2"
"ప్రేమా"
2వ చరణం:-
జీవితమంతా పోరాటం - ఏదో తెలియని ఆరాటం
నిత్యం ప్రేమకై వెదకటం - దొరకకపోతె సంకటం "2"
అనుపల్లవి:-
మనుషులు మారినా - మమతలు మారినా
బందాలు వీడిన - యేసు ప్రేమ మారదు "2" "ప్రేమా"
-------- 0 --------
Image song (formate)
Click image
AUDIO song
👇👇👇
.... 0 ....
Video song
---- 0 ----
Tags:
LYRICS AUDIO VIDEO songs