పల్లవి :-
మహిమ నీకే మహోన్నతుడా - ఘనత నీకు మహా ఘనుడా " 2 "
హల్లెలూయ … హల్లెలూయ … హల్లెలూయ … హల్లెలూయ " 2 "
" మహిమ నీకే "
1వ చరణం :-
స్తుతులపై ఆసీనుడైన - సింహాసన సీనుడా " 2 "
నిత్యము వేవేల దూతలతో - కొనియాడబడుచున్న నా యేసయ్యా " 2 "
"హల్లెలూయ "
2వ చరణం :-
నీ గుప్పిలి విప్పి ప్రతివారిని - పోషించుచున్న మహనీయుడా " 2 "
స్తుతి మహిమ ఘనతలూ నీకేనయా - పూజ్యడవు నీవే నా యేసయ్యా " 2 "
" హల్లెలూయ "
---- 0 ----
Audio files
NO
---- 0 ----
VIDEO FILES
NO
Tags:
LYRICS AUDIO VIDEO songs