"2"
ఉన్నత స్థలముల - నివాసులారా - యెహోవాను స్తుతియించుడి - హల్లెలూయ " 2 "ఆకాశ"
1 వ చరణం:-
ఆయన దుతలారా - మరియు ఆయన సైన్యములారా
సూర్యచంద్రతారలార - యెహోవాను స్తుతియించుడి - హల్లెలూయ " 2 " ఆకాశ "
2 వ చరణం:-
సమస్త భూజనులారా - మరియు జనముల అథిపతులారా
వృద్దులు - బాలురు యవ్వనులారా - యెహోవాను స్తుతియించుడి - హల్లెలూయ " 2 "ఆకాశ"
3 వ చరణం:-
క్రీస్తుకు సాక్షులారా - మరియు రక్షణ సైనికులారా " 2 "
యేసు క్రీస్తు పావన నామం - ఘనముగ స్తుతుయించుడి - హల్లెలూయ " 2 " ఆకాశ "
---- 0 ----
Audio file
Click here to listen online
👇👇👇
---- 0 ----
Video file
---- 0 ----
Tags:
aakasavasulara telugu jesus song
LYRICS AUDIO VIDEO songs
Telugu Christian lyrics
ఆకాశవాసులారా