పల్లవి
ఎవరికి ఎవరు - ఈ లోకములో
ఎంతవరకు - మనకీ బంధము " 2 "
ఎవరికి ఎవరు సొంతము
ఎవరికి ఎవరు శాశ్వతము " 2 "
అనుపల్లవి
మన జీవితం ఒక యాత్ర - మన గమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష - దాన్ని గెలవడమే ఒక తపన " 2 "
1వ చరణం
తల్లిదండ్రుల ప్రేమ - ఈ లోకమున్నంతవరకే .
అన్నదమ్ముల ప్రేమ - అనురాగామున్నంతవరకే " 2 "
స్నేహితుల ప్రేమ - ప్రియురాలి ప్రేమ .
స్నేహితుల ప్రేమ - ప్రియుని ప్రేమ.
నీ ధనము ఉన్నంతవరకే " మన జీవితం "
2వ చరణం
ఈ లోక శ్రమలు - నీ దేహమున్నంతవరకే.
ఈ లోక శోధనలు - క్రీస్తులో నిలిచెంతవరకే "2 "
యేసులో విశ్వాసము - యేసుకైనిరీక్షణ " 2 "
కాదేన్నడు నీకు వ్యర్ధం " 2 " మన జీవితం "
song presented by :- VELPULA EVANMARK RONALD, lyrics, tune and composed by :- BHARAT MANDRU, music played by :- A DAVI SELVAM
Post a Comment