పాట పేరు:- |
దీవించావే సమృద్ధిగా |
పల్లవి :
దీవించావే సమ్రుధిగా – నీ సాక్షిగా
కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా - నీకోసమే నను
బ్రతకమని
దారులలో ఎడారులలో – సెలఎరులై
ప్రవహించుమయా
చీకటిలో కారు చీకటిలో – అగ్ని
స్తంభమై నను నడుపుమయ “ దీవించావే “
1వ చరణం :
నువ్వేలేకుండా – నేనుండలేను యేసయ్య
నీ ప్రేమే లేకుండా – జీవించలేను
నేనయ్యా
నా వొంటరి పయనములో – నా జంటగా
నిలిచావే
నే నడిచే దారుల్లో – నా తోడై యున్నవే “
2 “
ఊహలలో నా ఊసులలో – నా ధ్యాస
భాసవైనావే
శుధతలో పరిశుధతలో – నిను పోలి
నన్నిలా సాగమని “దీవించావే “
2 వ చరణం :
కొలతే లేదయ్యా – నీ జాలి నాపై యేసయ్య
కొరతే లేదయ్యా – సంరుధి జీవం నీవయ్య
నా కన్నీరంతా తుడిచావే – కన్నతల్లిలా
కోదువంతాతీర్చావే – కన్న తండ్రిలా “
2 “
ఆశలలోనిరాశలలో – నేనున్నా నీకని
అన్నావే
పోరులలో పోరాటములో – నా పక్షముగా
నిలిచావే ” దీవించావే “
DR. SATHISH
KUMAR,
CAKVARY TEMPLE
ministry,
Tune :- SAHUSH
PRINCE,
released date
on youtube 02-07-2023.
thank you for
visiting our website ,
visit for more
updates teluguchristianhub.blogspot.com
these lyrics
edited by :- S.ISAAC
thank you for visiting...
Post a Comment