పల్లవి:-
నీ సేవలోనే ఆనందము - నీ మాటలోనే అనురాగము " 2 "
నీవు లేని బ్రతుకు వ్యర్థము " 2 " యేసయ్యా " 2 "
నీవే నీవే మాకు ఆధారము - నీవే నీవే మాకు ఆనందము " 2 "
1వ చరణం :-
నీ ఆజ్ఞలనూ చదివినప్పుడు - బుద్దిలేని నాకు బుద్ది వచ్చెను
నీ మార్గములో నడచినప్పుడు - నడకరాని నాకు పరుగు వచ్చెను "2"
స్తోత్రం … స్తోత్రం … స్తోత్రం … స్తోత్రం
స్తుతుల సంహాసనానికి స్వాగతం - స్తుతుల సంహాసనానికి సుస్వాగాతం
" నీ సేవలోనే ఆనందము "
2వ చరణం :-
నీ చూపు నాపై ప్రసరింపగా - మరణించిన నాకు ప్రాణమొచ్చెను
నీ స్వరమును నేను వినినప్పుడు - బలహీనుడనైన నాకు బలము కలిగెను
" 2 "
స్తోత్రం … స్తోత్రం … స్తోత్రం … స్తోత్రం
స్తుతుల సంహాసనానికి స్వాగతం - స్తుతుల సంహాసనానికి సుస్వాగాతం
" నీ సేవలోనే ఆనందము "
---- 0 ----
Audio file
Click here to listen online
👇👇👇
---- 0 ----
Video file
---- 0 ----
Audio song
.... 0 ....