ఎనలేని స్తుతులతో

 


పల్లవి:- ఎనలేని స్తుతులతో - ఆరాదింతుము ప్రభువా. "2"
దీనమనస్సుతో - నిన్నే కొలతుమయా "2" ఎన "

1 వచరణం:-
నీ నామ గానం - మాకెంతో మధురం
నీ దివ్య వాక్యం - మాకెంతో ధన్యం "2"
నీ కార్యములె బహు ఆశ్చర్యములు "2"
నీ దీవేనలే వెలలేని ఘనులు. "దీన"2"

2వ చరణం:-
దుర్మార్గులందరిని - విడిపించును "2"
సన్మార్గమందున - నడిపించును "2"
దరిచేరి నమ్మీన - దీనులందరిని "2"
నీ వాక్కు ద్వారా - నడిపించుము "దీన"2"

Post a Comment